తెలంగాణ
ఎలాంటి నిర్ణయమైన నేతలంతా కట్టుబడి ఉండాలి: దిగ్విజయ్‌సింగ్
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తుందని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పదాధికారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే…
