సీమాంధ్ర
ఎలుగు బంటి దాడికి గురైన ఓ యువకుడు
యర్రగొండపాలెం పట్టణం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని నల్లమల అడవుల్లో నెక్కెంటి సమీపాన ఓ ఎలుగు బంటి యువకుడిపై దాడి చేసి గాయపరిచింది. గుట్టలచేసుకు చెందిన కుడుముల పోతురాజు అనే యువకుడు తన బంధువుల వద్ద వెళ్లి వస్తుండగా…
