Tuesday, 3 November 2026

ఎలుగు బంటి దాడికి గురైన ఓ యువకుడు

యర్రగొండపాలెం పట్టణం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని నల్లమల అడవుల్లో నెక్కెంటి సమీపాన ఓ ఎలుగు బంటి  యువకుడిపై దాడి చేసి గాయపరిచింది. గుట్టలచేసుకు చెందిన కుడుముల పోతురాజు అనే యువకుడు తన బంధువుల వద్ద వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో ఎలుగు బంటి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పోతురాజును యర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *