కరీంనగర్
ఎరువులకోసం ఎంచికల్‌పేట గ్రామాస్థుల ఆందోళన
ఎల్కతుర్తి: మండలంలోని ఎంచికల్‌పేట్ గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు ఈ రోజు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. శుక్రవారం సహకార సంఘం ఆధ్వర్యంలో 200యూరియా బస్తాలు పంపిస్తామని చెప్పటంతో స్థానిక గ్రామ సచివాలయం వద్ద వరుసలో…
