జాతీయం
ఎవరిని రక్షించడానికి అశ్వనీకుమార్ రాజీనామా చేశారు?
భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ న్యూఢిల్లీ : యూపీఏ-2 కుంభకోణాల నిలయంగా మారిందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపించారు. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎవరిని రక్షించడానికి అశ్వనీ కుమార్ రాజీనామా చేశారని ప్రశ్నించారు.…
