జిల్లా వార్తలు
ఎసిబికి చిక్కిన వ్యవసాయాధికారి
నిజామాబాద్, నవంబర్ 29 : ఎరువుల దుకాణానికి లైసెన్సును రెన్యువల్ చేయాలని కోరిన వ్యాపారస్తుల నుంచి వ్యవసాధికారి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. నిజాంసాగర్ మండలం…
