హైదరాబాద్
ప్రదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లును స్వాగతించిన టీడీపీ
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు ఆగస్టు 22న పార్లమెంట్‌లో పెట్టాలనే నిర్ణయాన్ని తేదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్వాగతించారు. అయితే బీసీలు కూడా పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందేలా…
