Wednesday, 4 November 2026

ఎస్టీల అభివృద్ధి గురించి మాత్రమే

హైదరాబాద్

ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీలపై చర్చ

హైదరాబాద్‌: సెప్టెంబరులో జరిగే ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గురించి మాత్రమే చర్చిస్తామని మంత్రి రఘువీరా తెలియజేశారు. గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవాన్ని మంత్రులు  రఘువీరా, శైలజానాధ్‌లు ప్రారంభించారు.…