నిజామాబాద్
మరో రూ.10కోట్లు మంజూరు : దామోదర
నిజామాబాద్, జూలై 10 : తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అదనంగా మరో పది కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మెడికల్ సీట్ల వ్యవహారంలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం…
