ఆదిలాబాద్
ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీరు విడుదల
నిర్మల్: సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అన్నారు. ఈరోజు ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీటిని ఆయన విడుదల చేశారు. వారం రోజులపాటు ప్రతి నిత్యం 500 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతారని ఆయన తెలిపారు.…
