సీమాంధ్ర
ఉన్నతవిద్య పరిశోధన బిల్లు రద్దు చేయాలి
తిరుపతి, జూలై 11 : ఉన్నతవిద్య పరిశోధన బిల్లు 2011ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తిరుపతి అర్బన్ జిల్లా న్యాయవాదుల సంఘం బుధవారం నాడు కోరింది. అదే విధంగా ఉన్నత విద్య పరిశోధన బిల్లును కూడా ప్రభుత్వం రద్దు…
