Tuesday, 3 November 2026

ఏఐసీసీ సమావేశాలకు 131 మంది ప్రతినిధులు

హైదరాబాద్

ఏఐసీసీ సమావేశాలకు 131 మంది ప్రతినిధులు

హైదరాబాద్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఈ నెల 20న జరగనున్న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సదస్సుకు రాష్ట్రం నుంచి 131 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 18,19 తేదీల్లో జరగనున్న చింతన్‌ శిబిరంలో ఎనిమిదిమంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిసింది.…