తెలంగాణ
ఏపీపీఎస్పీ అక్రమాలపై తెదేపా ఆందోళన
హైదరాబాద్ : ఏపీపీఎస్సీ ప్రక్షాళనకు డిమాండ్ చేస్తూ గస్‌పార్కు వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ అనర్హులైన సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలపై…
