హైదరాబాద్
ఏపీపీఎస్సీకి ఇచ్చిన జీవోలు ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1 కేటగిరీ చేర్చి ఏపీపీఎస్సీకి జీవోలు ఇవ్వటాన్ని వెంటనే ఉపసంహరించాలని తెలంగాణా గెజిటెడ్ అధికార్లు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రూప్1,గ్రూప్2 మార్పులపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మిన్నీ…
