హైదరాబాద్
ఏపీపీఎస్సీ ముందు అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్: గ్రూప్-2 నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు. 2011లో ఇంటర్వ్యూలు పూర్తి చేసినప్పటికే ఇంత వరకూ ఫలితాలు వెల్లడిచేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతోపాటు పరీక్షలు రాసిన ఎగ్జిక్యూటివ్…
