Wednesday, 4 November 2026

ఏపీలో కూడా కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయి:

తెలంగాణ

ఏపీలో కూడా కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయి:

వీహెచ్‌ హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ జోస్యం చెప్పారు. అవినీతిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని ఇందుకు కేంద్రంలో, రాష్ట్రంలో కళంకిత మంత్రుల్ని తొలగించడమే నిదర్శనమని వీహెచ్‌…