ఖమ్మం
గ్రూప్-2కు సర్వం సిద్ధం
ఖమ్మం, జూలై 19 : ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలకు జిల్లాలో 57 కేంద్రాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. వీటన్నింటిలో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు 20,982 మంది…
