సీమాంధ్ర
ఏలూరు చేరుకున్న 50మంది చార్‌ధామ్ యాత్రికులు
ఏలూరు : చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన 50 మంది పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం యాత్రికులు సురక్షితంగా ఏలూరు చేరుకున్నారు. ప్రత్యేక రైలులో ఏలూరు చేరుకున్న వీరికి బంధువులు స్వాగతం పలికారు. వరద ముప్పు నుంచి యాత్రికులు సురక్షితంగా…
