సీమాంధ్ర
ఏసీబీకి దొరికిపోయిన దేవ్‌పల్లి వీఆర్వో
విజయనగరం: బొండపల్లి మండలం దేవ్‌పల్లి వీఆర్వో మురళీధర్ ఓ రైతు వద్ద నుంచి రూ. 5వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దేవ్‌పల్లి గ్రామానికి చెందిన మూకపల్లి తిరుపతిరావు అనే రైతుకు పట్టాదారు పాన్‌పుస్తకం జారీ చేసేందుకు రూ.…
