Tuesday, 3 November 2026

ఏసీబీ అధికారులు

వార్తలు

గాలి బెయిల్‌ కేసులో స్థిరాస్తివ్యాపారి అరెస్టు

హైదరాబాద్‌ : గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌కేసులో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. స్థిరాస్తి వ్యాపారి రావిసూర్యప్రకాశ్‌బాబును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గాలి బెయిల్‌ కేసులో ప్రకాశ్‌ మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్

యాదగిరిరావును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ముడుపుల కేసులో రౌడీషీటర్‌ యాదగిరిరావును ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైల్లో కస్టడీలోకి తీసుకున్నారు.తేదీ 8-07-2012 నుండి ఐదు రోజులపాటు యాదగిరిని ప్రశ్నించేందుకు న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు గాలి…

జిల్లా వార్తలు

ఏసీబీ అదుపులో చలపతిరావు

హైదరాబాద్‌: విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు ఏసీబీ అధికారులు అదుపులోకి  తీసుకున్నారు. సీబీఐ మాజీ న్యాయమూర్తి  పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో అతడిని కూడా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చింది.విచారణలో భాగంగా…