Wednesday, 4 November 2026

ఏ ఉద్యమాన్ని చూసినా దానిలో

ఎడిట్ పేజీ

ఓయూలో కొలిమంటుకుంటోంది…

ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమాన్ని చూసినా దానిలో విద్యార్థుల పాత్ర మరువలేనిది…అది అస్సాం కానివ్వండి..అఫ్గాన్‌ కానివ్వండి..ఎక్కడైనా విద్యార్థులు లేనిదే ఉద్యమాలు విజయవంతం అయినట్టు మనకు ఏ చరిత్రలోనూ కనబడదు..తెలంగాణ ఉద్యమ చరిత్రను తరచిచూస్తే 1969 అయినా, 2009లో ప్రారంభమైన…