జాతీయం
ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే: రణ్‌బీర్ కపూర్
ముంబయి: కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమేనని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ స్పష్టంచేశారు. కరణ్ జోహార్ చిత్రంలో రెండో ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించేందుకు రణ్‌బీర్ సందేహిస్తున్నారని వస్తున వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు…
