జిల్లా వార్తలు
ఏ పార్టీలో చేరను : నాగం జనార్ధన్‌రెడ్డి
వరంగల్: తాను ఏ పార్టీలో చేరనని, తెలంగాణ కోసం పోరాడుతానని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగం భరోసా యాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆత్మబలిదానాల…
