జాతీయం
ఏ విషయంలోనైనా ఒకరిద్దరు విభేదిస్తూనే ఉంటారు: కొండ్రు
హైదరాబాద్ : బంగారు తల్లి పథకంపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారని, ఏ విషయంలోనైనా ఒకరిద్దరు మంత్రులు విభేదిస్తూనే ఉంటారని కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. బయ్యారం గనుల కేటాయింపు విషయంలో రాజకీయ రాద్ధాంతం అనవసరమని మంత్రి కొండ్రుమురళి…
