హైదరాబాద్
‘ఐఎంసీ’ తో సినిమా పైరసీకి చెక్!
జనంసాక్షి,హైదరాబాద్ : సినిమా పైరసీని నిరోధించేందుకు అత్యాధునికమైన ఇండియన్ మూవీ కాప్(ఐఎంపీ) మెబైల్ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ జె పావెల్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పోలీసు…
