Wednesday, 4 November 2026

‘ఐఎంసీ’ తో సినిమా పైరసీకి చెక్‌!

జనంసాక్షి,హైదరాబాద్‌ : సినిమా పైరసీని నిరోధించేందుకు అత్యాధునికమైన ఇండియన్‌ మూవీ కాప్‌(ఐఎంపీ) మెబైల్‌ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ను భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ జె పావెల్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీడియో పైరసీని అరికట్టేందుకు ప్రజలు, సినీ అభిమానులు సహకారం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. మెబైట్‌ ఫోన్‌ ద్వారా వీడియో ఫైరసీపై ఫిర్యాదు చేసేందుకు అనువైన సాఫ్టవేర్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా నాన్సీ జె పావెల్‌ మాట్లాడుతూ..ఫైరసీ కారణంగా నిరోధానకి ఐఎంసీ సాఫ్టవేర్‌ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *