తెలంగాణ
డీఎన్‌ను కలిసిన కోదండరాం, ఐకాస నేతలు
హైదరాబాద్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కోదండరాం, ఐకాస నేతలు ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణపై జరుగుతున్న పరిణామాలు తెలుసుకునేందుకు డీఎస్‌ను కలిసినట్లు కోదండరాం చెప్పారు. రాజకీయ పార్టీలతో ఢిల్లీలో ఐకాస త్వరలో నిర్వహించనున్న…
