కరీంనగర్
ఐక్యంగా ఉంటేనే పార్టీకి మనుగడ..మంత్రి శ్రీధర్‌బాబు
పెద్దపల్లి: పార్టీని అన్ని విధాల బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ఐక్యంగా ఉంటేనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, 2014ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి అని మంత్రి శ్రీధర్‌బాబు యువజన కాంగ్రెస్ కార్యకర్తలను…
