జాతీయం
ఐదేళ్ల బాలికపై అత్యాచారం: విషమంగా బాలిక పరిస్థితి
గుర్గాప్: ఢిల్లీ శివారులోని గుర్గాప్లో ఐదేళ్ల బాలిక అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాలికపై అఘాయిత్యం జరిపి అపస్మారక స్థితిలో ఉన్న అమెను దుండగులు ఒక మెట్రో స్టేషన్ వద్ద వదిలి వెళ్లగా పోలీసులు ఆస్పత్రిలో…
