Wednesday, 4 November 2026

ఐదేళ్ల బాలికపై అత్యాచారం: విషమంగా బాలిక పరిస్థితి

గుర్‌గాప్‌: ఢిల్లీ శివారులోని గుర్‌గాప్‌లో ఐదేళ్ల బాలిక అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాలికపై అఘాయిత్యం జరిపి అపస్మారక స్థితిలో ఉన్న అమెను దుండగులు ఒక మెట్రో స్టేషన్‌ వద్ద వదిలి వెళ్లగా పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తీవ్రంగా గాయపడిందని, తమ వాకిట్లో అడుకుంటున్న బాలిక ఎలా దుండగుల బారిన పడిందో తెలియలేదని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *