తెలంగాణ
ఒకరిద్దరు నేతలను లాక్కుంటే మేం భయపడతామా? : చంద్రబాబు
హైదరాబాద్ : యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో చంద్రబాబు ప్రసంగించారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెదేపాను భూస్థాపితం చేస్తానన్న గాలి జనార్ధన్‌రెడ్డి అడ్రస్…
