హైదరాబాద్
డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ప్రముఖుల సంతానం అరెస్టు
హైదరాబాద్ : ఒకరు శాసనసభ్యుని కుమారుడు, మరోకరు మున్సిపల్ కమిషనర్ కుమారుడు. వీరిద్దరూ నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇందులో ఒకరు వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కుమారుడు సునీల్ రాథోడ్, మరోకరు…
