Tuesday, 3 November 2026

ఒకే ఒక్కరు రాజీనామా చేశారని

Featured News

అమ్మో ! ఇన్నిసార్లు రాజీనామాలు చేసిండ్రా !

తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలపై బ్రిటీష్‌ ప్రతినిధుల ఆశ్చర్యం హైద్రాబాద్‌, ఆగస్టు 24(జనంసాక్షి): అమ్మో ఇన్ని సార్లు రాజీనామా చేసిండ్రా అంటూ బ్రిటిష్‌ ప్రతినిధుల పార్లమెంటరీ బృందం రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఐదు రోజుల…

వార్తలు

శాసనసభను సందర్శించిన బ్రిటిష్‌ ప్రతినిధులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పదే పదే రాజీనామాలు, ఉప ఎన్నికలు జరగడంపై బ్రిటిష్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. మనదేశంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా సర్‌ అలెస్‌ నేతృత్వంలోని బృందం ఇవాళ మన శాసనసభను సందర్శించింది. అసెంబ్లీ…