అంతర్జాతీయం
ఒక్కటికానున్న అమెరికా ఎయిర్ లైన్ సంస్థలు
డల్లాన్ :అమెరికన్ ఎయిర్‌లైన్స్, యూఎన్ ఏయిర్‌వేస్ సంస్థలు కలిసిపోనున్నాయి. రెండు సంస్థలు కలిసి ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థగా అవతరించనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు సంస్థల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. యూఎన్ ఎయిర్‌వేన్ సీఈవో డాగ్ పార్కర్…
