Thursday, 5 November 2026

ఒక్కటికానున్న అమెరికా ఎయిర్‌ లైన్‌ సంస్థలు

డల్లాన్‌ :అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, యూఎన్‌ ఏయిర్‌వేస్‌ సంస్థలు కలిసిపోనున్నాయి. రెండు సంస్థలు కలిసి ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్థగా అవతరించనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు సంస్థల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. యూఎన్‌ ఎయిర్‌వేన్‌ సీఈవో డాగ్‌ పార్కర్‌ నేతృత్వంలో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ పేరు మీదట సేవలు అందించనున్నారు. అమెరికాన్‌  ఎయిర్‌లైన్స్‌ సీఈవో టామ్‌ హర్టన్‌ కొత్త సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *