జాతీయం
ఒక్కరోజుతో ఉద్యమం ఆగదు
ఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద విపక్షాల ఆందోళన ప్రారంభమైంది. కేంద్ర నిర్ణయాలతో కాంగ్రెస్‌పార్టీకే నష్టమని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు అత్యవసర పరిస్థితుల కన్న దారుణంగా ఉన్నాయన్నారు. ఇవాళ్టితో ఉద్యమం ఆగదని, కేంద్రం వెనక్కి తగ్గేవరకు…
