Wednesday, 4 November 2026

ఒడిషా జట్లకు విజయాలు డ్రాగా ముగిసిన హైద్రాబాద్‌-ముంబై మ్యాచ్‌

స్పొర్ట్స్

బరోడా, ఒడిషా జట్లకు విజయాలు డ్రాగా ముగిసిన హైద్రాబాద్‌-ముంబై మ్యాచ్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 27: రంజీ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. టాప్‌ టీమ్‌ కర్ణాటకకు ఒడిషా షాకిస్తే… ¬రా¬రీగా సాగిన మ్యాచ్‌లో బరోడా హర్యానాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆఖరిరోజు 17 వికెట్లు నేలకూలడం విశేషం. 2 వికెట్లకు 127…