వార్తలు
ప్రాణహిత విషయంలో స్పష్టతనివ్వాలి: యాదవరెడ్డి
హైదరాబాద్: ప్రాణహిత – చెవెళ్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం చెబుతుంటే ప్రాజెక్టు పేరిట జనాన్ని ఎలా మోసం చేస్తారని…
