Tuesday, 3 November 2026

ప్రాణహిత విషయంలో స్పష్టతనివ్వాలి: యాదవరెడ్డి

హైదరాబాద్‌: ప్రాణహిత – చెవెళ్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం చెబుతుంటే ప్రాజెక్టు పేరిట జనాన్ని ఎలా మోసం చేస్తారని ప్రశ్నించారు. నీరు లేకుండా మహారష్ట్రతో చేసుకున్న ఒప్పందానికి ఏం విలువ ఉంటుందని యాదవరెడ్డి ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *