అంతర్జాతీయం
ఒబామకన్నా ముందంజలో రోమ్ని
వాషింగ్టన్: రిపబ్లిక్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేస్తున్న మిట్ రోమ్మి అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఒక అడుగు ముందు ఉన్నట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. మొదటి డిబెట్ తర్వాత బుధవారం విడుదల చేసిన తాజా ఒపీనియన్ పోల్ ఫలితాల్లో…
