Tuesday, 3 November 2026

ఒబామకన్నా ముందంజలో రోమ్ని

వాషింగ్టన్‌: రిపబ్లిక్‌ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేస్తున్న మిట్‌ రోమ్మి అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఒక అడుగు ముందు ఉన్నట్లు ఫాక్స్‌ న్యూస్‌ పేర్కొంది. మొదటి డిబెట్‌ తర్వాత బుధవారం విడుదల చేసిన తాజా ఒపీనియన్‌ పోల్‌ ఫలితాల్లో రోమ్నీకి ఒబామాకన్నా ఒకశాతం ఓట్లు ఎక్కువచ్చాయి రోమ్మ్ని46, ఒబామా45 ఎక్కువగా వచ్చాయి. డిబెట్‌కు ముందు జరిపిన పోలింగ్‌లో రోమ్నికి 43శాతం ఓట్లు పోలవ్వగా ఒబామాకు 48శాతం మంది మద్దతిచ్చిన విషయం విదితమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *