వార్తలు
ఒబామా విజయం పట్ల ప్రవాసాంధ్రుల హర్షం
వాషింగ్టస్: అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో పాటు ప్రవాససాంధ్రులు సైతం తోలి నుంచి డెమోక్రటిక్ పార్టికి గట్టి మద్దతుదారులుగానే నిలుస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికయిన బరాక్ ఒబామా విజయం పట్ల ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.…
