Monday, 16 November 2026

ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పలువురు విప్లవకారులు పాల్గొన్నారు.

హైదరాబాద్

మావోయిస్టు, పార్టీ, దాని అనుబంధ సంస్థ దమ్ముంటే నిషేదం ఎత్తివేయాలి: విరసం

కాశీబుగ్గ: మావోయిస్టు, పార్టీ, దాని అనుబంధ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని దమ్ముంటే ఎత్తివేయాలని విరసం నాయకులు కళ్యాణరావు, వరవరరావు అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో తొలితరం మావోయిస్టు నేత గోరు మాదవ రావు అన్నారు. పలాస…