ఎడిట్ పేజీ
ఒళ్లు మరిచి మాట్లాడుతారా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంలోని కొందరు నేతలు మాట్లాడే తీరును చూస్తే స్థాయిపైనే సందేహాలు కలుగుతాయి. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై ఏఐసీసీలోని ముఖ్య నేతలు పరస్పర గందరగోళ ప్రకటనలు జారీ చేయడం ఇటీవల…
