జాతీయం
ఓటర్లను కత్తులతో బెదిరించిన రౌడీషీటర్లు
బెంగళూరు, జనంసాక్షి: కోలార్ నియోజకవర్గంలోని 122వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రౌడీషీటర్లు ఓటర్లను కత్తులతో బెదిరించారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కత్తులతో బెదిరించారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.…
