ఆదిలాబాద్
ఓటర్ల జాబితాలోని తప్పులకు బీఎల్ ఓలదే బాధ్యత
లక్సెట్టిపేట : ఓటర్ల బాబితాలో దొర్లిన తప్పులకు బూత్‌స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని మంచిర్యాల రాజశ్వ మండల అధికారి నర్సింగరావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని వైశ్య భవన్‌లో మంచిర్యాల , లక్సెట్టిపేట, దండేపల్లి, జెన్నారం మండలాల బూత్‌స్థాయి…
