Wednesday, 4 November 2026

ఓట్లు కొనేందుకే నగదు బదిలీ

ఎడిట్ పేజీ

ఓట్లు కొనేందుకే నగదు బదిలీ

యూపీఏ-2 సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న నగదు బదిలీ పథకం 2014 ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకునేనని అవగతమవుతుంది. కేంద్రంలో రెండో సారి అధికారం చేపట్టిన వెంటనే మన్మోహన్‌సింగ్‌ విప్రో వైస్‌ చైర్మన్‌ నందన్‌ నిలేఖనిని తీసుకువచ్చి చైర్మన్‌…