ఎడిట్ పేజీ
ఓట్ల కోసమేనా తాపత్రయం?
పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న అప్జల్‌గురును శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఉరి తీసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. న్యాయనిపుణుల సూచన మేరకే ఆయనను ఉరితీసినట్లు ఆయన…
