తెలంగాణ
ఓయూలో తెలంగాణ కోసం విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడు బండారు శ్రీనివాస్ అనే విద్యార్థి, గురూనానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా అమన్‌గల్ మండలం గౌడిపల్లి గ్రామానికి చెందిన ఇతను క్యాంపస్‌లో…
