తెలంగాణ
ఓయూలో విద్యార్థుల ధర్నా
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట సంతోష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఓయూకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఓయూ నుంచి గన్ పార్క్ వరకు సంతోష్…
